Rain Forecast For TS & AP | Oneindia Telugu

2021-01-07 41

Andhra Pradesh, Telangana to Experience Isolated Rains For 2 days



#Rains
#RainForecastForTelangana
#AndhraPradesh
#AP
#RainsinTelangana
#WeatherForecast
#HyderabadWeatherForecast


తూర్పు, ఈశాన్య గాలులు తక్కువ ఎత్తులో వీస్తుండటంతో గురు, శుక్రవారాల్లో దక్షిణకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. బుధ, గురువారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది